Pages

Subscribe:

Thursday 4 August 2011

మహమ్మద్ జీవితం: ఒక చేదు నిజం

ముఖ్య ఘట్టాలు
   క్రీ.శ. 570- మక్కాలో జననం (అప్పటికే తండ్రి చనిపోయాడు)
           576 - తల్లి కూడా మరణించడంతో అనాధగా మారాడు (చిన్నాన్న        సంరక్షణలో పెరిగాడు)
           595 - ఖదీజా అనే తనకంటే వయసెక్కువున్న ధనవంతురాలైన విదవరాలితో వివాహం 
           610 - దేవదూత ద్వారా అల్లా తనకు వాక్యోపదేశం చేసాడని మొట్టమొదటి ప్రకటన
           619 - చిన్నాన్న మృతి
           622 - మక్కా నుండి మదీనాలో స్థిరపడటానికి ప్రయాణం (హిజ్రా)
           623 - మక్కా ప్రయాణీకుల గుడారాలపై (caravans) దాడి చేయాలని తన అనుచరులకు ఆజ్ఞ.
           624 - బద్ర్ యుద్ధంలో విజయం
           624 - ఖానుఖా యూదులను మదీనా నుండి నిర్మూలించెను 
           624 - అబూ అఫక్‌ను హతమార్చమని అనుచరులకు ఆజ్ఞ
           624 - అస్మా బిన్త్ మర్వాన్‌ను హతమార్చమని ఆజ్ఞ 
           624 - కబాల్ అష్రఫ్‌ను హతమార్చమని ఆజ్ఞ 
           625 - ఉహద్ యుద్ధంలో ఓటమి
           625 - నాదిర్ యూదులను తరిమివేయుట
           627 - ట్రెంచి యుద్ధంలో విజయం (దీనినే ఖందక యుద్ధం అంటారు) 
           627 - ఖురైజా యూదుల ఊచకోత
           628 - మక్కావారితో హుదైబియా సంధి
           628 - ఖైబర్ యూదులను నాశనంచేసి మిగిలినవారిని తన నియంత్రణలోకి తెచ్చుకొనుట
           629 - మూతా యొద్ద క్రైస్తవ ప్రాంతాలపై దండయాత్రలో ఓటమి
           630 - ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆశ్చర్యకరంగా మక్కా కైవసం
           631 - క్రైస్తవ ప్రదేశమైన తబూక్‌పై దాడి. ప్రతిఘటన లేకుండానే కైవసం
           632 - జబ్బుపడి మరణం  

"మహమ్మద్ తననుతాను పొగుడుకొని ఆనందించే స్వార్థపరుడు (narcissist), పిల్లలతో లైంగిక కలాపాలు చేసేవాడు (pedophile), సామూహిక నరహంతకుడు (mass murderer), తీవ్రవాది, స్త్రీద్వేషి (misogynist), కామాంధుడు (lecher), పిచ్చివాడు, బలాత్కారుడు, దోపిడీదారుడు, కుట్రదారుడు" అని ముస్లిం మతభ్రష్టుడైన అలీ సినా (Ali Sina) ప్రకటించాడు. ఇది తప్పు అని ఎవరైనా తమ పవిత్ర ఖురాన్ మరియు ఇస్లామిక్ గ్రంథాలనుండి నిరూపించినట్లైతే 50,000 డాలర్ల బహుమానం ఇస్తానని మరియు తన ఆరోపణలను ఉపసంహరిచుకొంటానని బహిరంగ సవాలు విసిరారు. ఈ సవాలు ఇప్పటికీ నిలిచి ఉంది.        

4 comments:

Anonymous said...

నేను నమ్మను.
మహమ్మదు దయా సముద్రుడు. ఇస్లాం అంటే శాంతండి బాబో శాంతి. ఇస్లాం ప్రపంచశాంతికోసం చానా చేసింది, చేస్తోంది.
ఘజిలీ, ఘోరీ, ఖిల్జీ, ఔరంగజేబ్, మొగల్స్ అంతా శాంతి దూతలు అంటే మీరు నమ్మాలి, తప్పదు.

rajasekhar Dasari said...

మక్కాలో ఉన్నప్పుడు అతను పేదవాడు, మదీనాలో ఉన్నప్పుడు ధనవంతుడు. ఈ విషయం మక్కాలో వ్రాసిన భాగం పైన మదీనాలో వ్రాసిన భాగం పైన స్పష్టముగా కనపడుతున్నది . మక్కాలో ఉన్నప్పుడు ధనం/ ధనవంతులు మంచివికాదు అన్నట్లు వ్రాస్తాడు , మదీనాలో ఉన్నప్పుడు ధనం/ ధనవంతులు మంచివి అన్నట్లు వ్రాస్తాడు.

rajasekhar Dasari said...

ముస్లిం మతభ్రష్టుడు అంటే ఏమిటి ? You mean to say cult or he was ex communicate from Islam?

Carpenter's Son said...

ex-muslim- person who left Islam

Post a Comment